latest happenings in the Telugu film industry:

Power Star Pawan Kalyan has personally watched the trailer of his much-awaited period action film "Hari Hara Veera Mallu".

Directed by Buchi Babu Sana, Ram Charan’s upcoming film ‘Peddi’ is set to begin its next schedule in Delhi from July 12.

During the promotions of Thammudu, producer Shirish made a remark in an interview stating that after the failure of Game Changer, neither the director nor the hero spoke with their team.

Chiranjeevi’s Vishwambhara has a whopping 4,676 VFX shots – Director Vassishta gives a grand update!

నిర్మాత శిరీష్ రెడ్డి మెగా అభిమానులను ఉద్దేశించి నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే క్షమించండి అని ఒక నోట్ రాసుకొచ్చారు.
చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’పై దర్శకుడు వశిష్ఠ ఎట్టకేలకు స్పందించారు. ఈ సినిమాలో మొత్తం 4676 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి.
రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ మూవీ తదుపరి షెడ్యూల్ ఢిల్లీలో జరగనుంది. ఈ నెల 12 నుంచి మొదలవుతున్న ఈ షెడ్యూల్‌లో చరణ్, జాన్వీ కపూర్‌పై కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించనున్నట్టు సమాచారం.

#Chiranjeevi #Vishwambhara #RamCharan #Peddi #TollywoodNews #TeluguCinema #VFXUpdate #BoxOfficeReport #TeluguMovies2025 #hariharaveeramallu #producersirish

Also Read

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/14th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129183.html?ref=DMDesc

Bigg Boss Telugu 7: 13వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/13th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-128777.html?ref=DMDesc

~PR.364~ED.398~CA.43~